Responded by Roja : స్పందించిన రోజా

TRINETHRAM NEWS

తేదీ : 08/04/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వైసిపి మాజీ మంత్రి రోజా సోషల్ మీడియా ద్వారా స్పందించడం జరిగింది. మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ప్రమాదవార్త తన మనసుని ఎంతో కలచి వేసిందని బాబు త్వరగా కోలుకుని ఆరోగ్యంగా తల్లిదండ్రులతో గడపాలని కోరుకుంటున్నాట్లు ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Responded by Roja

You cannot copy content of this page

Scroll to Top