మాజీ చీఫ్‌ సెక్రటరీ జన్నత్‌ హుస్సేన్ మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం

వైయ‌స్ఆర్‌ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసే టైంలో.. ఉచిత విద్యుత్‌ ఫైల్‌పై సంతకం చేశారు.ఆనాడు ఆ ఫైల్‌ అందించింది ఈయనే. అంతేకాదు.. నాడు ఉచిత విద్యుత్తు ప‌థ‌కం విధివిధానాల్ని ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీ హోదాలో రూపొందించింది హుస్సేన్‌ కావడం గమనార్హం…

తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం ఎస్సీ కాలనీలో తల్లిదండ్రులను నరికి చంపిన కొడుకు నీటి పైపు వివాదంలో పినతల్లి తండ్రిని కత్తితో నరికిచంపిన కొడుకు.. అక్కడికక్కడే మృతి చెందిన తన తల్లి లక్ష్మి (35), తండ్రి డోల రాము(55) వీరిద్దరినీ నరికిన…

రోడ్డు ప్రమాదంలో ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ మృతి చెందడంపట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి

Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.…

27న ఛలో విజయవాడ

Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం…

ఉరివేసుకుని పాలిటెక్నిక్ విద్యార్థి మృతి

Trinethram News : శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీ లోని ప్రియదర్శిని హాస్టల్లోమొదటి అంతస్తులో ఘటన. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం వేణుగోపాల్ పురం కు చెందిన విద్యార్థిని టి .శశి (17) గా గుర్తింపు. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న…

ఇవాళ తారకరత్న మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది

తన ఇన్‌స్టాలో రాస్తూ.. ‘నేను నిన్ను చివరిసారిగా చూసిన రోజు దగ్గరయ్యే కొద్ది. నేను నిన్ను తాకలేను కానీ.. నీ ఉనికి ఎల్లప్పుడు మా చుట్టే ఉంటుంది. ఇది ఎప్పటికీ చావదు.. నువ్వే నా బలం.. ఎప్పటికీ మాతోనే ఉంటావు !!’…

నేడు చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ పాల్కే వర్ధంతి

Trinethram : భారతీయ సినిమా పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఎన్నో వేల కుటుంబాలకు జీవనాధారంగా ఉంటూ, కోట్ల ప్రజానీకానికి వినోదాన్ని, ఆటవిడుపునూ అందిస్తున్న సాధనం సినిమా. ఇటువంటి భారత సినీ పరీశ్రమకు ఆద్యునిగా పేరుగాంచింది దాదాసాహెబ్ ఫాల్కే.1913లో అతను…

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

Trinethram News : ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత ప్రభుత్వ అప్పీలుతో మరణ శిక్షను జైలు శిక్షగా కుదింపు…

దూరం పెడుతోందని.. పట్టపగలు అందరూ చూస్తుండగానే యువతిని కత్తితో పొడిచి చంపిన యువకుడు

Trinethram News : ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో పొడిచి చంపాడు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో పట్టపగలు అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. ఈ ఘటనలో బాధితురాలి…

నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలు సృష్టించిన మహిళపై ఛార్జిషీట్‌ దాఖలు చేసిన సీబీఐ

శ్రీదేవి మరణంపై భారత్-యూఏఈ ప్రభుత్వాలు నిజాలు దాచిపెట్టాయని ఆరోపించిన భువనేశ్వర్‌కు చెందిన మహిళ తన వాంగ్మూలం నమోదు చేయకుండానే ఛార్జిషీటు దాఖలు చేయడం దారుణమన్న నిందితురాలు దీప్తి ప్రధాని మోదీ, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట నకిలీ లేఖలు సృష్టించిన నిందితురాలు.…

You cannot copy content of this page