Rest Teacher Dies : విశ్రాంతి ఉపాధ్యాయుడు మృతి
తేదీ : 15/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు లో ఉన్నటువంటి యర్రం శెట్టి. సుబ్బారాయుడు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అవ్వడం జరిగింది. ఉపాధ్యాయుల సుదీర్ఘ పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి ఆ సంఘం అధ్యక్షులు…