WhatsApp Image 2024 08 01 at 7.14.23 PM
Atrocity in NIMS : Death certificate while still alive
Trinethram News : ఓ వ్యక్తి చనిపోయాడని నిమ్స్ వైద్యులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు.
కానీ సొంత ఊరికి తీసుకెళ్తుండగా లేచి కూర్చున్నాడు.
శ్రీను (50) గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం నిమ్స్ లో చేరారు.
శస్త్ర చికిత్స చేస్తుండగా మరణించారని వైద్యులు ప్రకటించి డెత్ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు.
అంబులెన్స్ లో స్వగ్రామం తీసుకు వెళ్తుండగా లేచి కూర్చున్నాడు.
దీంతో వైద్యులపై అతని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
