WhatsApp Image 2024 07 21 at 14.10.38
Labor leader Mamidi Agaiah’s death anniversary celebrated in Khani
మామిడి ఆగయ్య సేవలను కొనియాడిన వక్తలు
రజక సంఘం అధ్యక్షులు, AITUC నాయకులు కీ”శే” మామిడి ఆగయ్య ఐదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మరియు రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ వర్ధంతి సందర్భంగా అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పలు మాట్లాడుతూ సింగరేణి కార్మిక సంఘ నాయకుడిగా ఫిదా కార్మిక హక్కుల పోరాటంలో చురుకుగా పాల్గొన్నారని, రజక కుల సభ్యుల ఐక్యతకు ఇళ్ల స్థలాల సాధన పోరాటంలో ముందుండి ఇళ్ల స్థలాల ఇప్పించిన ఘనత ఆగయ్యకే దక్కుతుందని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు రజక సంఘం అధ్యక్షులు పైడిపల్లి తిరుపతి జనరల్ సెక్రటరీ మామిడి సతీషు ఉపాధ్యక్షులు కొండయ్య మహిళా అధ్యక్షురాలు ఇజ్జగిరి కొమురక్క మరియు బస్తిపెద్దమనుషులు నడిగొట్టి పోషం, జాలిగాపు ఐలయ్య, మామిడి పోశయ్య నర్సయ్య జనగామ సాయిలు, లక్ష్మణ్, శంకర్, మామిడి మహేందర్, సంపత్, సంజీవ్ కుమార్, పున్నం సదానందం, మాచర్ల రాజయ్య మరియు అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
