CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డితో విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సత్యం
Trinethram News : చొప్పదండి: Mar 02, 2025, సీఎం రేవంత్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, పెండింగ్ ప్రాజక్టులకు నిధుల విడుదలపై విన్నవించారు.…