Trinethram News : చొప్పదండి: Mar 02, 2025, సీఎం రేవంత్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హైదరాబాద్లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వ కంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమస్యలు, పెండింగ్ ప్రాజక్టులకు నిధుల విడుదలపై విన్నవించారు. చొప్పదండి నియో జకవర్గ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మ ణుమార్ ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


