Fire Accident : బొమ్మల దుకాణంలో అగ్ని ప్రమాదం
Trinethram News : చిలకలూరిపేట: పట్టణంలోని సుభాని నగర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం జరిగింది. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల వస్తువుల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. షాపు నుండి మంటలు భారీ ఎత్తున బయటకు వ్యాపించాయి.…