WhatsApp Image 2025 02 08 at 20.16.21
మాజీ మంత్రి విడదల రజిని పై అట్రాసిటీ కేసు నమోదు
Trinethram News : చిలకలూరిపేట : మాజీ మంత్రి విడదల రజినీపై చిలకలూరిపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు.
2019లో సోషల్ మీడియాలో రజినీపై పోస్టు పెట్టినందుకు తనను సీఐ సూర్యనారాయణ ద్వారా హింసించారని పిల్లి కోటి అనే వ్యక్తి ఎస్పీకి ఫిర్యాదుచేశారు.
కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలతో రజినీ, ఆమె పీఏలతోపాటు అప్పటి సీఐపై కేసు నమోదైంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
