Hydrogen Train : దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రెడీ
జులై నుంచి పట్టాలపై పరుగులు Trinethram News : దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు జూలై నుంచి హర్యానాలోని జీంద్ జిల్లాలో పరుగులు తీయనుంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ తొలి తొలి హైడ్రోజన్ రైలు చెన్నైలో సిద్ధమవుతోంది.…