Chandrababu’s Oath Ceremony : చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ఈటల

Chandrababu’s oath ceremony టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఆయనకు అమరావతిలో టీడీపీ, బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, నారా రోహిత్, శివాజీ, నందమూరి సుహాసినితో…

కేబినెట్లో పిన్న వయస్కురాలిగా అనిత!

Anita as the youngest in the cabinet! Trinethram News : చంద్రబాబు కేబినెట్లో అత్యంత పిన్న వయస్కురాలిగా వంగలపూడి అనిత (40) నిలిచారు. ఆమె తర్వాత నారా లోకేశ్ (41), కొండపల్లి శ్రీనివాస్ (42), మండిపల్లి రామప్రసాద్ రెడ్డి…

List of Ministers AP : ఏపీలో 24 మందితో మంత్రుల జాబితా విడుదల

List of ministers with 24 persons released in AP Trinethram News : 24 మంది మంత్రులతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్న చంద్రబాబు.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు.. మంత్రుల జాబితాలో పవన్ కళ్యాణ్,…

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి: కూటమి నేతలు

Invite to form government: Coalition leaders Trinethram News : ఎన్డీఏ కూటమి నేతలు అచ్చెన్నాయుడు, పురందీశ్వరి, నాదెండ్ల గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిశారు. తమ సీఎం అభ్యర్థిగా చంద్రబాబును ఎన్నుకున్నామని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ లేఖ అందించారు. దీంతో…

చంద్రబాబుతో అమిత్‌షా భేటీ

Amit Shah met with Chandrababu Trinethram News : Jun 11, 2024, ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారు. నేటి రాత్రి…

12న చంద్రబాబు తిరుమల రాక

Chandrababu’s arrival in Tirumala on 12 Trinethram News : అమరావతి : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు సీఎంగా…

ఏపీలో మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్

Chandrababu’s focus on cabinet composition in AP Trinethram News : పవన్‎కు ఆ పదవి కేటాయించే అవకాశం..? ఏపీ మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. భారీ మెజార్టీతో గెలిచిన కూటమి సభ్యులతో కలిసి పూర్తిస్థాయిలో కేబినెట్ ఉండేలా…

రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు

TDP chief Chandrababu attended Ramoji Rao’s last rites Trinethram News : మీడియా దిగ్గజం, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భౌతికకాయానికి అంజలి…

Ramojirao Named the Capital : రాజధానికి ‘అమరావతి’ పేరును రామోజీరావే

Ramojirao named the capital ‘Amaravati’ Trinethram News : సూచించారు: చంద్రబాబుఏపీ రాజధానికి ‘అమరావతి’ పేరు బాగుంటుందనిరామోజీరావు సూచించారని చంద్రబాబు గతంలోచెప్పిన ఓ వీడియోను టీడీపీ ట్వీట్ చేసింది. ‘రాజధానికిఏ పేరు పెడితే బాగుంటుందని నేను ఆలోచించాను.చాలా మంది చాలా…

చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీలో మార్పు

Change in Chandrababu’s oath taking date Trinethram News : ఆంధ్రప్రదేశ్‎లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9న ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12న…

Other Story

You cannot copy content of this page