Maoist Party : మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చత్తీస్గడ్ రాష్ట్రం ఊసూర్ బ్లాక్ కర్రెగుట్టలో నిన్న 22 ఏప్రిల్2025, పదివేల మంది సాయుధ పోలీస్ సైనిక బలగాలు చుట్టుముట్టి జరుపుతున్న కాల్పులను వెంటనే నిలిపివేయాలని, శాంతి చర్చలకు సిద్ధము అని ప్రకటించిన మావోయిస్టు…