Inter Exams : మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ ఎగ్జామ్స్
5 నిమిషాలు లేటైనా ఓకే. నిర్ణీత టైమ్కు ఆలస్యమైనా సెంటర్లోకి అనుమతి1,532 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 9,96,971 మందిప్రతి సెంటర్లో సీసీ కెమెరాల ఏర్పాటువివరాలు వెల్లడించిన ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య Trinethram News : హైదరాబాద్ రాష్ట్రంలో ఈ…