జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 02 at 6.40.19 PM

TRINETHRAM NEWS

సీసీటీవీ ఫుటేజ్.. ఘోర ప్రమాదం

Trinethram News : కర్నూల్ జిల్లా : నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద ముద్దునూరు వద్ద అతివేగంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన కారు

రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న లక్ష్మమ్మ(40) అనే మహిళ పైనుండి పల్టీలు కొడుతూ దూసుకెళ్లిన కారు

ప్రమాదంలో లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page