జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 04 at 14.48.16

TRINETHRAM NEWS

Theft of Rs.30 lakh in SBI ATM

Trinethram News : 4th Aug 2024 అనంతపురం

అనంతపురం జిల్లాలోని రామ్నగర్ సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది.

ఏటీఎంను గుర్తు తెలియని దొంగలు గ్యాస్ కట్టర్లతో పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

ఏటీఎం లో అలారం సిస్టం పనిచేసి పోలీసులు అక్కడికి చేరుకునే లోపు పరారయ్యారు.

సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Theft of Rs.30 lakh in SBI ATM

You cannot copy content of this page