కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం
కడప నుంచి పోటీ చేయాలని షర్మిలపై ఒత్తిడి పెంచిన అధిష్టానం అధిష్టానం కోరిక మేరకు కడప ఎంపీ గా పోటీ చేసే ఆలోచనలో షర్మిలా రెడ్డి ఈ నెల 25 న కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ ప్రకటించే అవకాశం
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ లక్ష్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు.…
వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రమేశ్ ను ప్రతిపాదించిన నేతలు.. పోటీ చేసేందుకు సిద్ధంగా లేనని మాజీ సిఎం కేసిఆర్ కు తెలిపిన రమేశ్.. రమేశ్ నో చెప్పడంతో ఖాళిగా ఉన్న వరంగల్ బిఆర్ఎస్ స్థానం.. అసలు రమేశ్ మనసులో ఏముందోనని నేతల…
నర్సాపురం జనసేన – టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్ధిగా శ్రీ. బొమ్మిడి నాయకర్ బి ఫాం తీసుకుని బయలుదేరిన నర్సాపురం ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్…
Trinethram News : కదనభేరి పేరుతో ఎన్నికల శంఖారావం పూరించనున్న కేసీఆర్. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్దిగా మాజీ ఎంపీ వినోద్ కుమార్.
హైదరాబాద్:మార్చి 09కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి హైకమాండ్ నుంచి పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని తెలిపింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్ల నున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్‌సభ స్థానాల కు అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇప్పటికే…
Trinethram News : హైదరాబాద్:మార్చి 09మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మార్చి 28న జరగనుంది. ఆ స్థానానికి ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యేగా గెలవడంతో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో…
ప్రశాంత్ కిశోర్‌పై విజయసాయిరెడ్డి ధ్వజం పీకే మాటల్లో విశ్వసనీయత లేదన్న వైసీపీ నేత తమ అభివృద్ధే మరోసారి తమను గెలిపిస్తుందని ఆశాభావం నెల్లూరు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీపడుతున్నట్లు విజయసాయి వెల్లడి
Trinethram News : పెద్దపల్లి జిల్లా:మార్చి 05పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి గ్రామంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ సాంబమూర్తి దేవాలయంలో జరిగే జాతర మహోత్స వానికి హాజరు కావాల్సిం దిగా మాజీ మంత్రి, పెద్దపల్లి పార్ల మెంటు…
అమరావతి… ఈ నెల 9 న ఢిల్లీకి వెళ్లనున్న టీడీపీ అధినేత నారా చంద్ర బాబు… జనసేన అధినేత పవన్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం… బీజేపీ పోటీ చేసే పార్లమెంట్ స్థానాలు… దాదాపు ఖరారు… విశాఖ,అరకు,తిరుపతి,విజయవాడ,శ్రీకాకుళం… దాదాపు బీజేపీ,జనసేన,టీడీపీ కూటమికి…
You cannot copy content of this page