Dindi Bus Stand : డిండి బస్టాండ్ ను పట్టించుకోని ఆర్ టీ సి అధికారులు
డిండి( గుండ్ల పల్లి ,) త్రినేత్రం న్యూస్. దిండి బస్టాండ్ ఆవరణలో గుంతల మయంగా రోడ్డు , అపరిశుభ్రంగా పరిసరాలు, డ్రైనేజీ లీకై మురుగునీరు ప్రవహిస్తున్న పట్టించుకోని ఆర్టీసీ అధికారులు.డిండి బస్టాండ్ ఆవరణలో సమస్యలు కోకోలలుగా ఉన్నాయి. డ్రైనేజీ లీకై మురుగునీరు…