Tati : వివాహ వేడుకలో పాల్గొన్న తాటి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం ఒడ్డురామవరం గ్రామంలో పూనెం భద్రయ్య (లేటు)-సూర్యకాంతమ్మ దంపతుల కుమారడు నవీన్ కుమార్ వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర మాజీ ట్రైకర్ చైర్మన్ తాటి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బైటి రాజేష్ , బొర్రా సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tati participated wedding ceremony

You cannot copy content of this page

Scroll to Top