Dindi Bus Stand : డిండి బస్టాండ్ ను పట్టించుకోని ఆర్ టీ సి అధికారులు

TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి ,) త్రినేత్రం న్యూస్. దిండి బస్టాండ్ ఆవరణలో గుంతల మయంగా రోడ్డు , అపరిశుభ్రంగా పరిసరాలు, డ్రైనేజీ లీకై మురుగునీరు ప్రవహిస్తున్న పట్టించుకోని ఆర్టీసీ అధికారులు.
డిండి బస్టాండ్ ఆవరణలో సమస్యలు కోకోలలుగా ఉన్నాయి. డ్రైనేజీ లీకై మురుగునీరు ప్రవహిస్తున్న పట్టించుకోని సిబ్బంది.
నీటి గుంతలలో పందులు స్వైర విహారం చేస్తున్న పట్టించుకోని ఆర్టీసీ అధికారులు మరియు యంత్రాంగం.

బస్టాండ్ ఆవరణలోని గుంతలను చదును చేసి, డ్రైనేజీ బాగు చేయాలని, పందులు బస్టాండ్ ఆవరణలోకి రాకుండా చూడాలని సంబంధిత అధికారులను డిండి ప్రజలు, కోరుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

officials who ignore bus stand

You cannot copy content of this page

Scroll to Top