BSNL Office : డిండి మండల కేంద్రంలో ని bsnl ఆఫీస్ కి తాళం
కానరాని ఉద్యోగులు, వినియోగదారులకు తప్పని ఇబ్బందులు.పేరుకే మండల కేంద్రం లో బీఎస్ఎన్ఎల్ టవర్, రాని నెట్ వర్క్. డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్12 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ కు తాళం. పేరుకే ఉద్యోగులు ఆఫీసులో కంటి…