పదేళ్ల బీఆర్ఎస్ కష్టానికి దక్కిన ఫలితమిది

ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ కల రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశాం ప్రధాని సహా.. కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు కాంగ్రెస్ ప్రభుత్వం…

జై తెలంగాణ అన్నందుకు పోలీసులు కొడతారా?: మాజీ మంత్రి కేటీఆర్

Trinethram News : హన్మకొండ జిల్లా :మార్చి01జై తెలంగాణ అన్నందుకు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసుల తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరకాల ఘటనలో గాయ పడిన పార్టీ కార్యకర్తలను.. ఇవాళ చలో మేడిగడ్డకు…

ఛలో మేడిగడ్డకు వెళ్తున్న బిఆర్ఎస్ బస్ మార్గ మధ్యలో టైర్ బ్లాస్ట్

బస్ లో కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధుల. జనగాం దగ్గరలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన బస్ టైర్. భయాందోళనకు గురైన ఎమ్మెల్యేలు…

నేడు మేడిగడ్డకు బీఆర్‌ఎస్‌ బృందం

కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్న భారత రాష్ట్ర సమితి నేడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తోంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ప్రతినిధులు సహా సుమారు 200…

బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

Trinethram News : మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పిన చల్లా వంశీచంద్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి బహిరంగ…

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

Trinethram News : హైదరాబాద్ : ఫిబ్రవరి 29కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలనుబుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..…

బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్…

శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఈరోజు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని కుటుంబ సభ్యులు మరియు నాయకులతో కలిసి దర్శించుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ మార్చి 13న చేపడతామన్న సుప్రీంకోర్టు

కోర్టు సమయం ముగియడంతో ప్రత్యేకంగా ప్రస్తావించిన కవిత తరఫు లాయర్‌ త్వరగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేసిన కవిత తరఫు లాయర్‌ కపిల్‌ సిబల్ మార్చి 13న విచారిస్తామన్న జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం

You cannot copy content of this page