బీఆర్ఎస్ పార్టీ చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ చలో పాలమూరు

TRINETHRAM NEWS

Trinethram News : మార్చి 1న బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమాన్ని చేపడతాం అని చెప్పిన చల్లా వంశీచంద్ రెడ్డి.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వంశీచంద్ రెడ్డి బహిరంగ లేఖ

తప్పు చేయలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మహాబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలి: వంశీచంద్ రెడ్డి

మహాబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల ప్రజల కన్నీటి గాధలు చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది

రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మహాబూబ్ నగర్ ప్రజలను కేసీఆర్ మోసం చేసారు

తెలంగాణ ప్రజలను మోసం చేసి కల్వకుంట్ల కుటుంబం బాగుపడింది.

You cannot copy content of this page

Scroll to Top