WhatsApp Image 2024 03 02 at 20.07.26
ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ కల
రక్షణ శాఖ భూముల కోసం అలుపెరగని పోరాటం చేశాం
ప్రధాని సహా.. కేంద్ర మంత్రులకు పదుల సంఖ్యలో వినతులు
ఇన్నాళ్లకు దిగొచ్చిన కేంద్ర సర్కారుకు తెలంగాణ ప్రజల పక్షాన కృతజ్ఞతలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్కై వేల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
