CBN కి కుమారుడి వివాహా పత్రిక ను అందజేసి, ఆహ్వానించిన ఎంపీ నామ నాగేశ్వరరావు

మార్చి 15వ తేదీన బాపట్లలో జరగనున్న తన కుమారుడు నామ భవ్య తేజ – శేష మనోఙ్ఞ జ్యోతి వివాహా మహోత్సవానికి కుటుంబ సమేతంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్…

భారత జాగృతి కమిటీలన్నీ రద్దు

Trinethram News : హైదరాబాద్:మార్చి 10భారత జాగృతి కమిటీలను ఆ సంస్థ అధ్యక్షురాలు, BRS ఎమ్మెల్సీ కవిత ఈరోజు రద్దు చేశారు. విదేశీ, జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల రద్దు తక్షణమే అమలులోకి వస్తుందని జాగృతి కార్యాలయం తెలిపింది.…

బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఓకే చెప్పిన మాయవతి

Trinethram News : హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో పొత్తుపై ముందస్తు చర్చలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓకే చెప్పారు.ఈ విషయాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (QMRSMA) నూతన కమిటీ

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(QMRSMA) నూతన కార్యవర్గ సభ్యులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా…

యోగా మాస్టర్ ను అభినందించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని షాపూర్ నగర్ కు చెందిన శివ శక్తి ధ్యాన యోగా మాస్టర్ పూర్ణ సాయి ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జనవరిలో తమిళనాడులో…

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు

Trinethram News : ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

కమలం గూటికి మరో బిఆర్ఎస్ ఆగ్రనేత

Trinethram News : హన్మకొండ జిల్లా:మార్చి 09పార్టీ మార్పు వార్తలపై స్పందించిన మాజీ ఎంపీ సీతారాం నాయక్ స్పందిం చారు. శనివారం ఉదయం ఓ మీడియా ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో తనకు గుర్తిం పు దక్కలేదని అసహనం వ్యక్తం చేశారు.…

మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి విచ్చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Trinethram News : హనుమకొండ జిల్లా సీతారాం నాయక్ ను బీజేపీలోకి ఆహ్వానించిన కిషన్ రెడ్డి… కిషన్ రెడ్డి మీడియా సమావేశం…. ములుగు లో గిరిజన యునివర్సిటీ ప్రారంభించడం సంతోషదాయకం …. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది ………

హైదరాబాద్‌-కరీంనగర్‌ రూట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం.. ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.

అనవసరంగా మా ప్రభుత్వం జోలికి వస్తే అంతు చూస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Trinethram News : మహబూబ్‌నగర్:మార్చి 07బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రజాస్వా మ్య బద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వం జోలికి వస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. మహబూబ్‌నగర్‌లో బుధవారం నిర్వహించిన…

You cannot copy content of this page