Jagadish Reddy : కాళేశ్వరం ఎన్డీఎస్ఏ రిపోర్టుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం
Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం…