Trinethram News : Telangana : అది NDSA రిపోర్టు కాదు NDA రిపోర్టు.. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎవరు విడుదల చేశారు, ఎక్కడ విడుదల చేశారు ? కేవలం కొన్ని పత్రికలకు కలలో వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాళేశ్వరం పట్ల తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు
బడే భాయ్, చోటే భాయ్ ఇద్దరు కలిసి కేసీఆర్ సభను ఆగం చేద్దాం అని కుట్ర చేస్తున్నారు కానీ వాళ్ల కుట్రలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.. గుజరాత్, బీహార్లో కట్టడం పూర్తి అవ్వకముందే కూలిపోయిన ప్రాజెక్టుల మీద ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు ఇవ్వదు ? –మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


