Bharatiya Janata Party : భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. శారదానగర్ శిశు మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన కర్ర సంజీవరెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి మాజీ ఎమ్మెల్యే మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు…