Water Airport : విజయవాడలో నీటి విమానాశ్రయం
Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మక భావిస్తున్న సీ ప్లేన్ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో నీటి విమానాశ్రయం (వాటర్ ఏరోడ్రోమ్) ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రూ.20 కోట్లతో వాటర్ ఏరో…