WhatsApp Image 2024 07 02 at 10.52.18
That is the permanent solution to drought and tears: KTR
Trinethram News : Jul 02, 2024,
కాళేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా కరువులకు కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం. తెలంగాణ తెర్లై పోతే సంకలు గుద్దుకుందామని చూసిన వాళ్లకు ఈర్ష్య అసూయ పుట్టించి.. కన్నుకుట్టించిన మా వరప్రదాయిని కాళేశ్వరం. శ్రీరామ్‌సాగర్‌కు పునరుజ్జీవమిచ్చింది. కాళేశ్వరం అంటే బ్యారేజీ కాదని కొందరు అజ్ఞానులకు తెలియట్లేదు. ఎక్కడో ఒక లోపం తలెత్తడం సహజం.. దాన్ని సరిదిద్దుకోగలం. రాజకీయ కుతంత్రాలను తట్టుకోగలం’ అని Xలో రాసుకొచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
