Trinethram News : తాడేపల్లి
కృష్ణానది లో గుర్తు తెలియని మృత దేహం…
ప్రకాశం బ్యారేజ్ 6వ పిల్లర్ వద్ద కృష్ణానది లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది…
ఈ వ్యక్తి నిన్న సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం…
దీని పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


