జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 03 at 11.26.00

TRINETHRAM NEWS

The flood of Prakasam barrage is decreasing hourly

విజయవాడ:

మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా తగ్గుతోన్న వరద..

మధ్యాహ్నం 12 గంటలకు రికార్డ్ స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి 11.43 లక్షల క్యూసెక్కుల వరద.

ప్రస్తుతం 11.20 లక్షల క్యూసెక్కులకు తగ్గిన ఇన్‌ఫ్లో..

క్రమంగా వరద మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 The flood of Prakasam barrage is decreasing hourly

You cannot copy content of this page