ప్రతి నోట ఒకేమాట అదే నరేంద్ర వర్మ మెజారిటీ మాట

శ్రీకాంత్ కోండ్రు : బాపట్ల పీపుల్స్ టాక్ (BPT survey ) సర్వే రిపోర్ట్ బాపట్ల నియోజకవర్గ మొత్తం ఓటర్ల సంఖ్య : సుమారు- 1,82,000 . ఊహించదగ్గ ఓట్ల నమోదు (టోటల్ పోల్ ) : సుమారు – 1,60,000.…

10న వైకాపా ఎన్నికల మ్యానిఫెస్టో విడుదలకు ‘సిద్ధం’

బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో ఈ నెల 10న ‘సిద్ధం’ నాలుగో మహాసభను 15 లక్షల మందితో నిర్వహిస్తున్నామని వైకాపా ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే వేదికపై సీఎం జగన్‌ చేతుల మీదుగా తమ పార్టీ…

బాపట్ల సూర్యలంక సముద్ర తీరం వద్ద యువకుడిని కాపాడిన పోలీసులు

గుంటూరు కు చెందిన తుళ్ళూరి రాజు బాపట్ల సూర్యలంక సముద్రతీరం లో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతు అవుతుండగా గమనించిన అవుట్ పోస్ట్ పోలీసులు, గజ ఈతగాళ్లు యువకుడిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. స్థానిక పర్యటకులు పోలీసులను గజ ఈతగాళ్ళను…

చంద్రబాబు పార్టీకి జెండా కూలి పవన్‌కళ్యాణ్‌

మీడియా స‌మావేశంలో వైయ‌స్‌ఆర్‌సీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ జనసేన జెండాను ఎప్పుడో మడతపెట్టేశాడు రేపటి ఎన్నికల్లో ఆ ఇద్దరికీ రాజకీయ శాశ్వత సమాధి ఖాయం ఎంపీ నందిగం సురేష్‌ ఫైర్‌ నాడు కులరాజధాని.. నేడు నీకు ఇంద్రప్రస్థంగా కనిపిస్తుందా..? శత్రువులు..…

బాపట్ల మున్సిపాలిటీ నిధులు నీళ్లపాలా అధికారుల పాలా

గతంలో వేసిన డ్రైనేజిలు నేటికీ అభివృద్ధి సూన్యం సూర్యలంక రోడ్డులో ఇరువైపులా వేసిన డ్రైనేజిలు గ్యాస్ గూడెం మలుపు వద్ద ఆగిపోవడంతో పట్టణంలో ఉన్న మురుగు నీరు బయటికి వెళ్ళడానికి లేకుండా నీరు ఆగిపోయింది. హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద…

మార్చి 10వ తేదీన బాపట్ల “సిద్ధం” స‌భ‌

-సిద్ధం సభ లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ ప్రకటిస్తారు -వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి వెల్లడి మేదరమెట్ల (బాపట్ల జిల్లా) : బాపట్ల జిల్లా మేదరమెట్లలో మార్చి 3న నిర్వహించ తలపెట్టిన…

నేడు రేపు రెండు రోజుల పాటు విజయవాడలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Trinethram News : అసెంబ్లీ,పార్లమెంటుకు పోటీ చేసే ఆశావహ అభ్యర్దులతో ముఖాముఖి.. ఈరోజు మద్యాహ్నం నుంచి నరసాపురం, ఏలూరు, నరసరావుపేట, బాపట్ల, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ ఎంపి, ఎమ్మెల్యేకి పోటి చేసే ఆశావహుల అభ్యర్ధులతో ముఖాముఖి.. ఎల్లుండి శ్రీకాకుళం, అరకు, ఒంగోలు,…

ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ భవనానికి స్థలాన్ని కేటాయించండి

Trinethram News : బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రైవేటు పాఠశాలల బలోపేతానికి అమ్మ ఒడి పథకం ఎంతగానో దోహదపడుతుందని ప్రైవేటు పాఠశాలల అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. బుధవారం శాసనసభ్యులు కోన రఘుపతి గారి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి…

ఈరోజు అనగా మంగళవారం సాయంత్రం 6.00 బాపట్ల రానున్న మాజీ మంత్రివర్యులు, పెద్దాయన గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్ /బాపట్ల వైయస్సార్సీపి సీనియర్ నాయకులు, బాపట్ల మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దాయన శ్రీ గాదె వెంకటరెడ్డి ఈరోజు అనగా 27-02-2024 మంగళవారం సాయంత్రం 06.00 గంటలకు బాపట్ల పట్టణంలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ లోని వారి నివాసానికి…

బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ కు ఎడ్యుకేషన్ సెమినార్

Trinethram News : శుక్రవారం బాపట్ల కిరాణా మర్చంట్ కళ్యాణ మండపం నందు బాపట్ల ఎల్ఐసి ఏజెంట్ అసోసియేషన్ 1964 ప్రెసిడెంట్ జయం వర బాబు ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా సెక్రటరీ…

You cannot copy content of this page