జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 06 at 18.26.37

TRINETHRAM NEWS

Trinethram News : బాపట్ల కన్యకా అమ్మవారి గుడి వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి గడియార స్తంభం సెంటర్ కి వచ్చారు. శాసనసభ్యులు కోన రఘుపతి గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల లతో ఘనంగా నివాళులర్పించి గడియార స్తంభం సెంటర్ ని బుధవారం గాంధీచౌకగా నామకరణం చేశారు. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య సంఘం మరియు యంగ్ మైన్ వైశ్య వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూనుగుంట్ల శ్రీనివాసరావు, కొత్త మాసు సత్యనారాయణ, బుర్లె అనిల్, కోళ్లపూడి సురేష్, కోళ్లపూడి ఉపేంద్ర గుప్తా, నాలం నరేష్, పల్లపోతు దిలీప్, యారం మణి, ఇమ్మడిశెట్టి రాము, బుర్రంశెట్టి సుజిత్, శ్రీను, ఎండూరి రమేష్, పారేపల్లి చంద్, పుల్లయ్య గుప్తా కోళ్లపూడి బుల్లిబాబు, నాగవరపు అనిల్, బొమ్మిశెట్టి ప్రసాద్, బుర్లె గురునాథం, బొగ్గవరపు శివ, వనమా ఆదినారాయణ, కొల్లిపర శ్రీనివాసరావు, వి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page