MLA Jare : ఇందిరమ్మ బడి బాటతో విద్యా వెలుగులు, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
త్రినేత్రం న్యూస్ 22.04.2025 – మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట, నియోజకవర్గం లో ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి. కాంగ్రెస్, పార్టీ పునాది వేస్తోంది. ఇందిరమ్మ, బడిబాట కార్యక్రమం ద్వారా మంజూరైన అమ్మ, ఆదర్శ పాఠశాల నిధులను…