RTC : ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్
తేదీ : 20/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏపీయస్ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.…