Leopard killed : ఆటో బ్రేక్ వైర్లతో చిరుతను చంపేశారు
Trinethram News : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం, పొన్నేటిపాలెం వద్ద అడవి పందులకు వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో చిరుత పులి చిక్కుకుని బుధవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆటోలకు ఉపయోగించే బ్రేక్ వైర్లను వేట గాళ్లు అడవి పందులను చంపేందుకు ఉచ్చులకు…