Allu Arjun : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి హీరో అల్లు అర్జున్
Trinethram News : హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ నివాసానికి సతీసమేతంగా వెళ్లిన హీరో అల్లు అర్జున్ పవన్ చిన్న కిమారుడు మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన నేపథ్యంలో పవన్ కుటుంబాన్ని పరామర్శించి, చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసిన బన్నీ,…