ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి మరో పథకం అమలు: టీడీపీ Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఎన్నికలకు ముందు ఇచ్చిన మరో హామీ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని టీడీపీ ట్వీట్ చేసింది. కోటీ…

మరోసారి రాక్షసుల ముఠా ఏకమైంది: సజ్జల

Trinethram News : AP: అధికారంలోకి వచ్చేందుకు అప్పటికప్పుడు పార్టీలతో పొత్తులు పెట్టుకుంటారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. పార్టీని మాఫియా ముఠాలా తయారు చేశారని దుయ్యబట్టారు. విజయవాడలో ‘మహా దోపిడీ’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.…

ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ

Trinethram News : ఢిల్లీ చివరి కేబినెట్ కావడంతో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్.. ఎన్టీఆర్కు భారతరత్న ఇచ్చే అవకాశం.. పొత్తులపై చర్చల సమయంలో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదన..

ఒకట్రెండు రోజుల్లో సీట్లపై స్పష్టత: పురందేశ్వరి

Trinethram News : విజయవాడ: పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. విజయవాడలో భాజపా ప్రచార రథాలను ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు.. తెదేపా-జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడటం సంతోషమన్నారు. సీట్ల…

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక కామెంట్లు

2014 నాటి కూటమికి దీనికి తేడా ఏమీలేదు.. అవే మోసాలు, అబద్దాలు, అమలుకాని హామీలు.. సుస్థిర ప్రభుత్వం కోసం వైసీపీకే ఓటు వేయండి-ఎంపీ విజయసాయిరెడ్డి

ఢిల్లీలో అమిత్ షా ను కలిసిన చంద్రబాబు

బిజెపి అడుగుతుంది 7+10, చంద్రబాబు ఇస్తానంటుంది 4+6..! పొత్తులపై ఏ విషయం తేలేది ఈరోజు మళ్లీ చర్చలు పూర్తయ్యాకే.. గురువారం అర్ధరాత్రి వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షా తో చర్చలు జరిపారు… పొత్తుల్లో భాగంగా మీకు 4 ఎంపీ,…

ఈ రోజు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్న ఏపీ బీజేపీ నేతలు

న్యూఢిల్లీ పాల్గొననున్న బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సోము వీర్రాజు.. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే సమాచారం ఆధారంగా పొత్తులపై నిర్ణయం తీసుకోనున్న బీజేపీ అగ్రనాయకత్వం. సాయంత్రం లోపు టీడీపీ జనసేన తో కలిసి వెళ్లాలా..❗లేదా ఒంటరి గా పోటీలో నిలిచే ఆలోచన…

ఢిల్లీకి పురందేశ్వరి

Trinethram News : బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చిట్టు సమాచారం. బీజేపీ పెద్దలతో భేటీ అయ్యే అవకాశం. పురందేశ్వరి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో పొత్తుల పై క్లారిటీ వచ్చే అవకాశం.

అమరావతిలో ముగిసిన బీజేపీ సమావేశాలు

హాజరైన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ వారం రోజుల్లో పొత్తులపై స్పష్టత క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా పొత్తులపై తమ అభిప్రాయాలు శివప్రకాశ్ కు తెలిపిన ఏపీ నేతలు

సీఎంఓ నుంచి పిలుపు రావొచ్చు: అలీ

Trinethram News : AP: ఎన్నికల్లో పోటీపై ఇంకా స్పష్టత లేదని, ఈ వారంలో సీఎం కార్యాలయం నుంచి తనకు పిలుపు వచ్చే అవకాశం ఉందని సినీ నటుడు అలీ అన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోవచ్చని.. ఎవరు ఎక్కడి నుంచైనా…

You cannot copy content of this page