ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియకు రేపే ఆఖరు
Trinethram News : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్అలర్ట్. ప్రజాపాలన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ రేపటితో ముగియనుంది. అన్ని జిల్లాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ దాదాపు పూర్తయినట్లు సమాచారం. రెండు…