Ration Rice : 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 13 గ్యాస్ సిలిండర్లు పట్టివేత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్
గోదావరిఖని, ఆగస్టు -01: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పట్టణంలోని రమేష్ నగర్ లో అక్రమంగా నిల్వ చేసిన 4.27 క్వింటాళ్ల రేషన్ బియ్యం , వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 13 గృహ సిలిండర్లను పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ…