Christmas Holidays : విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణలో క్రిస్మస్ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం
విద్యార్థులకు గుడ్న్యూస్.. తెలంగాణలో క్రిస్మస్ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం Trinethram News : తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. క్రిస్మస్ పండగకు సెలవులను ప్రకటించింది. హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ వరుసగా మూడు రోజులు సెలవులు…