నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ

నేడు ఇరిగేషన్ శాఖ పై రేవంత్ రెడ్డి సమీక్ష.. విజిలెన్స్ దాడులపై చర్చ..! Trinethram News : హైదరాబాద్ నేడు ఇరిగేషన్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. ఇరిగేషన్ శాఖ పై విజిలెన్స్ దాడులు పై చర్చించనున్నారు.…

మెట్రో లైన్ పొడిగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

మెట్రో లైన్ పొడిగింపుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షపాతబస్తీకి మెట్రో పొడిగింపుపై.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చిన అధికారులు MGBS నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రూట్‌ ప్రతిపాదనసాలార్జంగ్‌ మ్యూజియం, శాలిబండ, చార్మినార్‌ నుంచి.. మెట్రో లైన్‌ పొడిగింపునకు ప్రతిపాదన

నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

CM Jagan: నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష.. గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు.. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు..

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష

నేడు ఆర్థిక శాఖపై సీఎం జగన్ సమీక్ష తాడేపల్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఆర్థిక శాఖపై సమీక్ష చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక…

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.. అమరావతి- జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.…

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష

తిరుమల తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన ధర్మారెడ్డి 10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర…

కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద

కుల,మత, ప్రాంత, పార్టీలకతీతంగా అభివృద్ధి చేపట్టాలి : సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే కేపీ.వివేకానందనిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై…

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రెండో పంటకు సాగు నీటి విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష రాత్రి 7 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. నాగార్జున సాగర్ నుంచి సాగునీరు విడుదల చేయలేమన్న సాగర్ చీఫ్ ఇంజనీర్.. సాగు…

హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

Droupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు..…

You cannot copy content of this page