నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష

TRINETHRAM NEWS

CM Jagan: నేడు కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష..

గుంటూరు:నేడు జిల్లా కలెక్టర్లతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు..

పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష జరపనున్నారు..

You cannot copy content of this page

Scroll to Top