రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం

Trinethram News : దిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా 370 స్థానాలను కైవసం చేసుకోవడం.. జమ్మూ-కశ్మీర్‌లో ‘ఆర్టికల్‌ 370’ రద్దుకు సరైన గౌరవం ఇచ్చినట్లు అవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ…

కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు

Trinethram News : సిద్దిపేట: తెలంగాణలో రైల్వేస్టేషన్‌లు తక్కువగా ఉన్నాయని.. కాంగ్రెస్‌ హయాంలోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. కొత్తపల్లి-మనోహరాబాద్‌ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి…

ఈ నెల 10 నుంచి భాజపా ఎంపీ బండి సంజయ్‌ యాత్ర

విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్‌ యాత్ర కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్‌ యాత్ర లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం రాజరన్న…

అమీర్‌పేటలో భాజపా పల్లెకుపోదాం..అభియాన్‌ కార్యక్రమం

కార్యక్రమంలో పాల్గొన్న భాజపా రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన కిషన్‌రెడ్డి రంగారెడ్డి: గ్రామ బూత్‌స్థాయి కార్యకర్తలతో కిషన్‌రెడ్డి సమావేశం

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా

అయోధ్య బాల రాముడి దర్శన నిమిత్తం ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలును ఏర్పాటు చేసిన భాజపా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన ‘ఆస్తా’ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైలు జెండా ఊపి ప్రత్యేక రైలును ప్రారంభించిన భాజపా ఎమ్మేల్యేలు వెంకట రమణారెడ్డి, సూర్య నారాయణ…

కిషన్‌రెడ్డి అధ్యక్షతన భాజపా నేతల సమావేశం

సమావేశానికి హాజరైన బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌, డీకే అరుణ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, తదితరులు పార్లమెంటు ఎన్నికలు, రథయాత్రలు, అయోధ్య దర్శన్‌పై చర్చ

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క

భారాస.. భాజపా మధ్య ఒప్పందం ఇంకా ఉంది: భట్టి విక్రమార్క Trinethram News : 7th Jan 2024 ఖమ్మం: కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా మారిందని విమర్శించిన భాజపా.. చర్యలు ఎందుకు తీసుకోలేదని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ప్రశ్నించారు.. భారాస, భాజపా…

You cannot copy content of this page