బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌తోప్రపంచవ్యాప్తంగా

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి ఫార్ములా ఈ-కార్ రేసింగ్‌తోప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచిన కేటీఆర్రాజకీయ కక్షలతో కే.టీ.ఆర్ పై అక్రమ కేసులు బీఆర్ఎస్ బద్నాం చేయాలన్న లక్ష్యంతో, అక్రమ కేసులతో…

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి

అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ప్రజా సంఘాల డిమాండ్రాజ్యాంగ నిర్మా త అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై…

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి

అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వాక్యాలను ఉపసంహారించుకోవాలి.సిపిఐ,దళిత సంఘాల నాయకుల డిమాండ్. Trinethram News : Medchal : మొన్న పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా ప్రతిసారి అంబెడ్కర్ పేరు ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పడం వారికి…

Harish Rao : కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు

కేటీఆర్ పై అన్యాయంగా కేసు నమోదు చేశారు: హరీశ్ రావు గత ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల దుర్వినియోగం జరిగిందంటున్న రేవంత్ సర్కారు కేసు నమోదు చేసిన ఏసీబీ… ఏ1గా కేటీఆర్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చించాలన్న హరీశ్ రావు…

KTR : మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు

మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 19తెలంగాణ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదైంది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ప్రివెన్షన్…

Ambati Rambabu : అంబటి రాంబాబు పై కేసు నమోదు

అంబటి రాంబాబు పై కేసు నమోదు Trinethram News : Andhra Pradesh : టీడీపీ, జనసేన సోషల్ మీడియా పై ఫిర్యాదు చేసి.. ఇచ్చిన ఫిర్యాదులపై ఎప్పటి లోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ నిన్న పోలీసు స్టేషన్ ముందు…

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్

రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక రైడ్. ఆరుగురు పేకాట రాయుళ్ళ అరెస్ట్, 13,220/- రూపాయల నగదు, ఐదు సెల్ పోన్లు స్వాధీనం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎం శ్రీనివాసులు…

Raghuramakrishnan Raju : అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు Trinethram News : Andhra Pradesh : అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే…

కీచక కిష్టయ్య టీచర్ పై పోక్స్ చట్టం ప్రకారం కేసు

కీచక కిష్టయ్య టీచర్ పై పోక్స్ చట్టం ప్రకారం కేసు వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూరు లోని ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన పిల్లలని వెళ్ళమని రెడీ చేస్తున్న సందర్భంలో వారు స్కూల్ కి వెళ్లమని…

Other Story

You cannot copy content of this page