జూన్ 26, 2026

IMG 20241213 WA0059

TRINETHRAM NEWS

కీచక కిష్టయ్య టీచర్ పై పోక్స్ చట్టం ప్రకారం కేసు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ దారూరు లోని ప్రాథమిక ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న తన పిల్లలని వెళ్ళమని రెడీ చేస్తున్న సందర్భంలో వారు స్కూల్ కి వెళ్లమని అనడంతో ఎందుకని ఆరాతియగా స్కూల్లో తెలుగు టీచర్గా పని చేస్తున్న పెద్ద గొల్ల కిష్టయ్య s/o: పోచయ్య, వయస్సు: 58 సంవత్సరాలు, వృత్తి:టీచర్, నివాసం: అక్నాపూర్, నవాబుపేట మండలం గారు రోజు స్కూల్ కి తాగచ్చి పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించడం, పిల్లలపై అందంగా ఉన్నావని చెప్పి ఇబ్బంది పెట్టడం, చాక్లెట్లు ఇస్తానని చెప్పి అతని పైన కూర్చోబెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ గిల్లటం, ఇబ్బంది పెడుతూ ఇంట్లో వాళ్లకు చెప్తే కొడతానని బెదిరించడం జరిగిందని తెలపడంతో, ఫిర్యాదు దారురాలు తన పిల్లలకైనా ఇంకెవరికైనా ఇలా చేస్తున్నాడని అడగడంతో వారితోపాటు అదే గ్రామానికి చెందిన మరొ కొంతమంది విద్యార్థినులకు ఇదే విధంగా అసభ్యంగా వ్యవహరించి ఇబ్బందిపెడుతున్నాయని తెలియడంతో, అతని మీద ఈరోజు ధరూరు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయనైనది. ఇట్టి ఫిర్యాదు పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదుచేయనైనది.ధారూర్ పోలీస్ స్టేషన్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page