రేపు తొలి దశ పోలింగ్
Trinethram News : 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు.. తొలి విడతలో 102 లోక్సభ సెగ్మెంట్లలో పోలింగ్.. ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న సిబ్బంది.. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత.