బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

TRINETHRAM NEWS

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ది ప్రధాన పాత్ర.

ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు.

ఇందౌర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ వెపన్స్‌ అండ్‌ ట్యాక్టిక్స్‌ (సీఎస్‌డబ్ల్యూటీ)లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తిచేసిన ఆమె.. ఇటీవలే ‘ఇన్‌స్ట్రక్టర్‌ గ్రేడ్‌’ పొందారు.

మాటువేసి, దూరం నుంచే శత్రువుపైకి గురితప్పకుండా కాల్పులు జరిపేవారిని ‘స్నైపర్‌’లుగా పేర్కొంటారు…

You cannot copy content of this page

Scroll to Top