WhatsApp Image 2024 03 20 at 08.06.05
తొలి విడతలో 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికలు
దేశవ్యాప్తంగా 102 లోక్‌సభ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
మార్చి 20న (నేడు) నోటిఫికేషన్ జారీతో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ మార్చి 27
మార్చి 28న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహకరణకు చివరి తేదీ మార్చి 30
తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19, ఓట్ల లెక్కింపు జూన్ 4
