ఖనిలో కన్నుల పండుగగా స్పోర్ట్స్ డే వేడుకలు
ఖనిలో కన్నుల పండుగగా స్పోర్ట్స్ డే వేడుకలు… అంబరాన్నంటిన ఆపిల్ కిడ్స్ క్రీడా వేడుకలు..! పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు ఏంతో ముఖ్యమని, చిన్నతనం నుండే క్రమశిక్షణను అలవాటు చేయడం మరింత ముఖ్యమని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి మాధవి అన్నారు గోదావరిఖని…